All Competetive Exams Guide
భారత జనాభా లెక్కలు 2027
మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే మీ కుటుంబ వివరాలు నమోదు సులభంగా సురక్షితంగా చేసుకోవచ్చు.
స్వీయ గణన – జనగణన 2027
10 ఏప్రిల్ 16 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం
https://se.census.gov.in కు వెళ్ళి మీ మొబైలు నెంబర్ తో లాగిన్ అవ్వండి
OTP నమోదు చేసి భాషను ఎంచుకోండి.
మీ ప్రాంతాన్ని సెర్చ్ చేసి మ్యాప్ లో మీ ఇంటి స్థానాన్ని గుర్తించండి
మొత్తం 34 ప్రశ్నలు ఉన్న కుటుంబ వివరాలను ఆన్ లైన్ ఫారమ్ లో నమోదు చేయండి.
వివరాలను పరిశీలించి సమర్పిస్తే మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది.
01-05-2026 నుండి 31-05-2026 వరకు జరుగు క్షేత్ర సందర్శన సమయంలో సంబంధిత ఎన్యూమరేటర్ కు ఇవ్వండి.
ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుంది.
ఇది జనగణన కార్యక్రమం కొరకు మాత్రమే వినియోగించబడుతుంది .
ఇతర ప్రయోజనాలకు ఉపయోగించబడదు.
Typically replies within an hour
I will be back soon