NTPC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2026 – 250 పోస్టులు | ఆన్‌లైన్ అప్లై
NTPC Limited (National Thermal Power Corporation) నుండి Assistant Executive (Operation) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.