SBI SCO Recruitment 2026 Apply Online | 08 Lead Business Analyst Jobs | Salary ₹45 LPA
SBI SCO Recruitment 2026 – 08 Lead Business Analyst పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
🏦 సంస్థ పేరు:
State Bank of India (SBI)
📌 ఉద్యోగ వివరాలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి Lead Business Analyst పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 08 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.