UPSSSC ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2026 – 708 పోస్టులు | 10+2 అర్హతతో అవకాశం
ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ (UPSSSC) 2026లో ఫారెస్ట్ గార్డ్ & వైల్డ్‌లైఫ్ గార్డ్ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 708 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 30 జూన్ 2026 నుండి 20 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.