🏦 RBI జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2026 – 11 పోస్టులు | డిప్లొమా / B.Tech వారికి అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి జూనియర్ ఇంజనీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 16 ఏప్రిల్ 2026 నుండి 6 మే 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
