ECHS విశాఖపట్నం రిక్రూట్మెంట్ 2026 – మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ పోస్టులు | ఆఫ్‌లైన్ దరఖాస్తు
Ex-Servicemen Contributory Health Scheme (ECHS) ద్వారా 2026లో కాంట్రాక్టు ఆధారంగా ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన వారు 22 మే 2026లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి..
దరఖాస్తు చివరి తేదీ: 22 మే 2026
