IIM Visakhapatnam Recruitment 2026 – 4 Contract Staff Posts | Apply Online
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIM Visakhapatnam) 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant, Academic Associate, Head Nurse మరియు Assistant Manager (Accounts) పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 18 మే 2026.