Central Bank of India AGM Recruitment 2026 – 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Central Bank of India (CBI) సంస్థ Assistant General Manager (AGM) – Specialist Category పోస్టుల కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు 30 ఏప్రిల్ 2026 నుండి 17 మే 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.