📢 Tirupati Collector Office Recruitment 2026 – Apply Offline
Collector Office Tirupati Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా E-District Manager మరియు E-Divisional Manager పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.ఈ Collector Office Tirupati Recruitment 2026 లో అప్లికేషన్ ప్రక్రియ 30 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమై, 06 మే 2026 వరకు కొనసాగుతుంది. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేయాలి.