RRB ALP Recruitment 2026 Notification విడుదల – 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
Railway Recruitment Boards ఆధ్వర్యంలో భారీ స్థాయిలో RRB ALP Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 Assistant Loco Pilot (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.ఆన్‌లైన్ దరఖాస్తులు 15 మే 2026 నుండి ప్రారంభమై 14 జూన్ 2026 వరకు కొనసాగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.