AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్మెంట్ 2026 – 158 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
AAI Cargo Logistics and Allied Services Company Limited సంస్థ 2026 సంవత్సరానికి భారీగా సెక్యూరిటీ స్క్రీనర్ (Fresher) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 158 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 18 మే 2026 నుండి 08 జూన్ 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (FTC) ఆధారంగా 3 సంవత్సరాల పాటు ఉంటాయి.