GGH మచిలీపట్నం రిక్రూట్మెంట్ 2026 – కుక్, వార్డ్ బాయ్ తదితర 12 పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తులు
Coal India Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. Coal India Limited (CIL) లో Management Trainee (MT) పోస్టుల కోసం మొత్తం 660 ఖాళీలు ప్రకటించారు. అర్హత ఉన్న అభ్యర్థులు 12 మే 2026 నుండి 11 జూన్ 2026 వరకు online ద్వారా apply చేయవచ్చు.
Government Teaching General Hospital Machilipatnam ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Doctor, Ward Boy, Cook, Counsellor, Chowkidar తదితర మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. 8వ తరగతి నుండి MBBS వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ప్రక్రియ 12 మే 2026 నుంచి ప్రారంభమై, 22 మే 2026తో ముగుస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పోస్టు ద్వారా పంపాలి.