Indian Air Force AFCAT 02/2026 Recruitment 2026 – 379 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Indian Air Force తాజాగా AFCAT 02/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Flying Branch మరియు Ground Duty (Technical & Non-Technical) విభాగాలలో మొత్తం 379 Commissioned Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 20 మే 2026 నుండి 19 జూన్ 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.