NIT ఆంధ్రప్రదేశ్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ 2026 – ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం | పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థ అయిన National Institute of Technology Andhra Pradesh (NIT AP) 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక (Adhoc) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 09 జూన్ 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.