AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్‌మెంట్ 2026 – 158 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

AAICLAS recruitment 2026 poster

AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) నుండి Security Screener (Fresher) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 158 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 18 మే 2026 నుంచి 08 జూన్ 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS)
  • పోస్టు పేరు: Security Screener (Fresher)
  • మొత్తం ఖాళీలు: 158
  • ఉద్యోగ విధానం: Fixed Term Contract – 3 సంవత్సరాలు
  • అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్
  • ఉద్యోగ స్థలాలు: Dehradun, Kolkata, Patna, Trichy, Calicut, Udaipur

ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం18-05-2026
చివరి తేదీ08-06-2026
ప్రకటన విడుదల13-05-2026

ఖాళీల వివరాలు

ఉద్యోగ స్థలంపోస్టులు
Dehradun17
Kolkata25
Patna37
Trichy28
Calicut17
Udaipur34

మొత్తం పోస్టులు: 158


విద్యార్హత

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి Graduation పూర్తి చేసి ఉండాలి
  • General/OBC/EWS అభ్యర్థులకు కనీసం 60% మార్కులు
  • SC/ST అభ్యర్థులకు కనీసం 55% మార్కులు
  • English, Hindi లేదా స్థానిక భాషలో మాట్లాడగలగాలి

వయోపరిమితి

01-05-2026 నాటికి:

  • General/OBC/EWS: గరిష్టంగా 27 సంవత్సరాలు
  • OBC (NCL): 30 సంవత్సరాలు
  • SC/ST: 32 సంవత్సరాలు
  • Ex-Servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు

అప్లికేషన్ ఫీజు

వర్గంఫీజు
General/OBC₹750
SC/ST/EWS/Women₹100

జీతం వివరాలు

ట్రైనింగ్ సమయంలో

  • ₹15,000 నెలకు స్టైపెండ్

ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత

సంవత్సరంజీతం
1వ సంవత్సరం₹30,000
2వ సంవత్సరం₹32,000
3వ సంవత్సరం₹34,000

అదనంగా PF, Medical Insurance, Leave Benefits కూడా ఉంటాయి.


ఎంపిక విధానం

  1. Graduation మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
  2. Online Interview / Interaction
  3. Medical Fitness Test
  4. Final Selection

అవసరమైన డాక్యుమెంట్స్

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • Graduation మార్కుల మెమోలు
  • Degree Certificate
  • Aadhaar Card
  • Passport Size Photo
  • Signature
  • Category Certificate (అవసరమైతే)

ఎలా అప్లై చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
  2. Career సెక్షన్‌లోకి వెళ్లాలి
  3. Security Screener Recruitment 2026 పై క్లిక్ చేయాలి
  4. వివరాలు నమోదు చేయాలి
  5. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
  6. ఫీజు చెల్లించి Submit చేయాలి

ముఖ్యమైన సూచనలు

  • ఒక్క అభ్యర్థి ఒక్క లొకేషన్‌కే అప్లై చేయాలి
  • ఉద్యోగం All India Basis లో ఉంటుంది
  • ఎంపికైన వారు ₹1,50,000 Surety Bond ఇవ్వాలి
  • తప్పుడు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది
WhatsApp Channel Telegram Channel
error: Content is protected !!
Dany Williams

Dany Williams

Typically replies within an hour

I will be back soon

Dany Williams
Hey there 👋
It’s your friend Dany Williams. How can I help you?
Join WhatsApp Channel
Verified by MonsterInsights