Punjab & Sind Bank Apprentice Recruitment 2026 – 635 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
Punjab & Sind Bank తాజాగా Apprentice పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 635 Apprentice ఖాళీలను భర్తీ చేయనుంది. Any Graduate అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ 21 మే 2026 నుండి ప్రారంభమై 06 జూన్ 2026 వరకు కొనసాగుతుంది.