CSIR NML జూనియర్ స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల – ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
CSIR-National Metallurgical Laboratory జూనియర్ స్టెనోగ్రాఫర్ రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. ఈ హాల్ టికెట్ 19 మే 2026 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ e-Admit Card ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాత పరీక్ష 24 మే 2026న NIT జంషెడ్‌పూర్‌లోని Diamond Jubilee Hall లో నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకెళ్లాలి.