UPSC NDA (2) Recruitment 2026 Notification – 394 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు
Union Public Service Commission ఆధ్వర్యంలో నిర్వహించే National Defence Academy & Naval Academy (NDA & NA) Examination (II) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 394 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
