AP PESA Coordinator Recruitment 2026 Notification Released
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో PESA (Panchayats Extension to Scheduled Areas) కింద కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామకాలు Panchayat Raj & Rural Development Department ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
