AP KGBV Teaching Recruitment 2026 Notification Released
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 299 Principal, PGT, CRT మరియు PET పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 27 మే 2026 నుండి 05 జూన్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹26,759 నుండి ₹34,139 వరకు జీతం అందించనున్నారు.
