CAT Recruitment 2026 – 82 పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తులు ప్రారంభం | Junior Accountant, Accounts Officer & ఇతర పోస్టులు
Central Administrative Tribunal (CAT) 2026 సంవత్సరానికి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 82 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. Junior Accountant, Accounts Officer, Section Officer, Private Secretary వంటి పలు పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ నియామకాలు పూర్తిగా Deputation Basis పై నిర్వహించబడతాయి.అర్హత కలిగిన కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. Employment News లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజులలోపు అప్లికేషన్ పంపాలి.
