NCLT Recruitment 2026 – 106 పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు | Staff Car Driver, UDC & ఇతర ఉద్యోగాలు
National Company Law Tribunal (NCLT) 2026 సంవత్సరానికి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 106 ఖాళీలను భర్తీ చేయనున్నారు. Staff Car Driver, Upper Division Clerk (UDC), Assistant, Private Secretary, Court Officer, Registrar వంటి పలు పోస్టులు ఇందులో ఉన్నాయి.అర్హత కలిగిన కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ 21 మే 2026 నుండి ప్రారంభమైంది. Employment News లో ప్రకటన వచ్చిన తేదీ నుండి 60 రోజులలోపు దరఖాస్తులు సమర్పించాలి.
