SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026 – 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ₹1.40 లక్షల వరకు జీతం
SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ (SAIL) 2026 సంవత్సరానికి DSP, ISP & ASP ప్లాంట్లలో SAIL యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026 లో మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి B.E/B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి నెలకు ₹70,000 నుండి ₹1,40,000 వరకు జీతం అందించనున్నారు.కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు 06 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
