Oil India Recruitment 2026 – 10 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన Oil India Limited (OIL) 2026 సంవత్సరానికి గాను Economist, Deputy Chief Engineer, Deputy Chief Chemist, Deputy Chief Geologist, Deputy Chief Geophysicist తదితర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ 28 మే 2026 నుండి ప్రారంభమై, 28 జూన్ 2026 వరకు కొనసాగుతుంది.
