Government Polytechnic Narpala Recruitment 2026: జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Government Polytechnic Narpala Recruitment (గవర్నమెంట్ పాలిటెక్నిక్ నార్పల )సంస్థ 2026 సంవత్సరానికి గాను Junior Assistant, Lab Attender, Office Subordinate పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు 08 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
