CDAC Recruitment 2026 Notification విడుదల – 951 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ & ఇతర పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
Centre for Development of Advanced Computing (CDAC) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో మొత్తం 951 Project Engineer, Project Manager, Project Associate, Project Technician మరియు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, Diploma, B.E/B.Tech, M.E/M.Tech, MCA, M.Sc, MBA, CA, CMA, CS, LLB, Ph.D అర్హతలు కలిగిన అభ్యర్థులు 01 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
