Indian Navy Agniveer (Apprentice) Recruitment 2026 – ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Indian Navy Agniveer Apprentice Recruitment 2026: భారత నౌకాదళం (Indian Navy) అగ్నివీర్ (Apprentice) 01/2027 & 02/2027 బ్యాచ్‌ల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు 05 జూన్ 2026 నుండి 29 జూన్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి మరియు డిప్లొమా అర్హత కలిగిన వారికి ఇది మంచి అవకాశం.
