Cabinet Secretariat Recruitment 2026 – 25 Senior Field Officer (Technical) పోస్టులు | ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త.
భారత ప్రభుత్వానికి చెందిన Cabinet Secretariat సంస్థ Senior Field Officer (Technical) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 12 జూలై 2026.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1,30,000 జీతం అందించనున్నారు.
చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
