AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్మెంట్ 2026 – 158 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) నుండి Security Screener (Fresher) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 158 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 18 మే 2026 నుంచి 08 జూన్ 2026 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.