AP జాబ్ ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల – 10,060 APPSC డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, నోటిఫికేషన్ & ఎగ్జామ్ తేదీలు చెక్ చేయండి
Andhra Pradesh Public Service Commission (APPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక జాబ్ ఎగ్జామ్ క్యాలెండర్ను విడుదల చేసింది.
అందులో ఈ క్యాలెండర్లో మొత్తం 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను ప్రకటించారు.
దాని ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్, టీచర్స్, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు మరియు ఇతర విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇందులో ఉన్నాయి.
అలాగే ఈ జాబ్ క్యాలెండర్ను ఉగాది సందర్భంగా 18 మార్చి 2026న విడుదల చేశారు.
కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.