Bank of Baroda Apprentice Recruitment 2026 – 5000 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
Bank of Baroda (BOB) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5000 Apprentice ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 19 మే 2026 నుండి ప్రారంభమై 08 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.