BEML Recruitment 2026– 362 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
ITI అభ్యర్థులకు భారీ అవకాశం
BEML Recruitment 2026-BEML Limited (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) 2026 సంవత్సరానికి గాను 362 ఆపరేటర్
(On Tenure Basis) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .
ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్లలో ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 20 జూన్ 2026 నుండి ప్రారంభమై 10 జూలై 2026 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.