భారత రాజ్యాంగం భాగం 2 – పౌరసత్వం (Articles 5 to 11)
భారత రాజ్యాంగం భాగం 2 (Citizenship) లో భారత పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు వివరించబడ్డాయి. భారత రాజ్యాంగం భాగం 2లో Articles 5 నుండి 11 వరకు ఉంటాయి
. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎవరు భారత పౌరులు అవుతారు, విదేశాల నుండి వచ్చిన వారి స్థితి, పాకిస్తాన్‌కు వలస వెళ్లిన వారి హక్కులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
APPSC, UPSC, SSC, Groups వంటి పోటీ పరీక్షలకు భారత రాజ్యాంగం భాగం 2 చాలా ముఖ్యమైనది.