భారత రాజ్యాంగం – భాగం Iయూనియన్ మరియు దాని భూభాగం (Articles 1 to 4)
భారత రాజ్యాంగం భాగం 1 అంటే ఏమిటి?భారత రాజ్యాంగం భాగం 1 (Union and its Territory) లో భారతదేశం యొక్క పేరు, రాష్ట్రాల నిర్మాణం, భూభాగం, రాష్ట్రాల సరిహద్దుల మార్పులు వంటి ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి.
భారత రాజ్యాంగం భాగం 1 లో మొత్తం Articles 1 నుండి 4 వరకు ఉంటాయి. APPSC, UPSC, SSC, Groups వంటి పోటీ పరీక్షలకు భారత రాజ్యాంగం భాగం 1 చాలా ముఖ్యమైనది.