SSC CHSL Recruitment 2026 – 2,536 LDC, JSA & DEO పోస్టులు, అర్హత, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలు
SSC CHSL Recruitment 2026 ద్వారా సుమారు 2,536 LDC, JSA, DEO మరియు DEO Grade A పోస్టులను భర్తీ చేయనున్నారు. 12th Pass అభ్యర్థులు 7 అక్టోబర్ 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, జీతం, ఫీజు, పరీక్ష విధానం, అర్హత మరియు Apply Online వివరాలు ఇక్కడ తెలుసుకోండి.










