SAIL Rourkela Steel Plant Apprentice Recruitment 2026 Notification విడుదల – 1,110 అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు | ITI, Diploma & Degree అభ్యర్థులకు అద్భుత అవకాశం
SAIL Rourkela Steel Plant Apprentice Recruitment 2026 ద్వారా 1,110 Trade, Technician మరియు Graduate Apprentice పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ITI, Diploma, Degree అర్హత కలిగిన అభ్యర్థులు 28 ఆగస్టు 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.










