AP విద్యుత్ AEE రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల – 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
AP Vidyut AEE Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా APTRANSCO, APEPDCL, APCPDCL, APSPDCL మరియు APGENCOలో మొత్తం 630 Assistant Executive Engineer పోస్టులను భర్తీ చేయనున్నారు. B.E./B.Tech పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు 30 జూన్ 2026 నుండి 20 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.










