CDAC Recruitment 2026 Notification విడుదల – 951 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ & ఇతర పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
CDAC Recruitment 2026 నోటిఫికేషన్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్్డ్ కంప్యూటింగ్ (CDAC) విడుదల చేసింది. ఈ CDAC Recruitment 2026 ద్వారా మొత్తం 951 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇతర పోస్టులను
భర్తీ చేయనున్నారు.B.E/B.Tech, MCA, M.Sc మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగం పొందాలనుకునే వారికి CDAC Recruitment 2026
మంచి అవకాశం..
