CISF recruitment ASI para medical staff 2026 – 24 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
CISF recruitment ASI para medical staff సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2026 సంవత్సరానికి సంబంధించిన
ASI Para Medical Staff Recruitment 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ASI (Pharmacist), ASI (X-Ray Technician), ASI (Lab Technician) పోస్టులలో మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన భారతీయ పురుష మరియు మహిళా అభ్యర్థులు 08 జూన్ 2026 నుండి 07 జూలై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పారామెడికల్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం రూ.29,200 నుండి రూ.92,300 వరకు వేతనం అందించబడుతుంది.
