CNP నాసిక్ రిక్రూట్‌మెంట్ 2026 – 534 పోస్టులు | ఆన్లైన్ దరఖాస్తు
కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ (CNP Nashik – SPMCIL) నుండి 2026 సంవత్సరానికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయనున్నారు.
👉 Junior Technician, Supervisor మరియు ఇతర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.