Coal India Management Trainee Recruitment 2026 – 660 Posts | Apply Online
Coal India Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. Coal India Limited (CIL) లో Management Trainee (MT) పోస్టుల కోసం మొత్తం 660 ఖాళీలు ప్రకటించారు. అర్హత ఉన్న అభ్యర్థులు 12 మే 2026 నుండి 11 జూన్ 2026 వరకు online ద్వారా apply చేయవచ్చు.