Aadhaar Supervisor/Operator Recruitment 2026 – పలు రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఖాళీలు
CSC e-Governance Services India Ltd ఆధ్వర్యంలో Aadhaar Supervisor/Operator Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మొత్తం 48 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 22 మే 2026 నుండి ప్రారంభమై 20 జూన్ 2026 వరకు కొనసాగుతుంది.
