DRDO ITR Paid Internship Recruitment 2026 – 27 పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని Integrated Test Range (ITR), Chandipur 2026 సంవత్సరానికి 27 Paid Internship పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫైనల్ ఇయర్ B.Tech, M.Tech మరియు M.Sc (Physics) చదువుతున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్
చేసుకుని, పూర్తి చేసి అవసరమైన పత్రాలతో కలిసి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25 జూన్ 2026.
