EdCIL కన్సల్టెంట్ (లీగల్) రిక్రూట్మెంట్ 2026 – 10 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు
EdCIL India Limited సంస్థ 2026 సంవత్సరానికి కన్సల్టెంట్ (లీగల్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. న్యాయ విద్యలో అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో LLB పూర్తి చేసి ఉండాలి. అదనంగా లీగల్ ఫీల్డ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 22 మే 2026.