EdCIL Multi-Disciplinary Recruitment 2026 – 879 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు
EdCIL (India) Ltd. సంస్థ ఆధ్వర్యంలో Multi-Disciplinary Staff Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 879 పోస్టులను భర్తీ చేయనున్నారు. Speech Therapist, Clinical Psychologist, Occupational Therapist, Physiotherapist, Special Educator వంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.