FRI డెహ్రాడూన్ గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2026 – 91 ఉద్యోగాల భర్తీ
FRI Dehradun Group C Recruitment 2026 అటవీ పరిశోధన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI), డెహ్రాడూన్ వివిధ గ్రూప్-C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ITI, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
