GMC పిడుగురాళ్ల సీనియర్ రెసిడెంట్ రిక్రూట్మెంట్ 2026 – 33 పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ
Government Medical College, Piduguralla ఆధ్వర్యంలో Senior Resident పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 33 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 18 మే 2026 న జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు.