HLL Lifecare Limited Recruitment 2026 – Assistant Pharmacist & Pharmacist Posts Walk-in
HLL Lifecare Limited (HLL) నుండి Assistant Pharmacist మరియు Pharmacist Grade పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. D.Pharm / B.Pharm అర్హత కలిగిన అభ్యర్థులు 04 మే 2026 న జరిగే walk-in ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.