IAF Recruitment 2026: అగ్నివీర్వాయు & ఎయిర్‌మెన్
గ్రూప్ Y పోస్టులకు జూలై 6 నుంచి దరఖాస్తులు
IAF Recruitment 2026- భారత వైమానిక దళం (IAF) Agniveervayu Intake 02/2027 మరియు Airmen Group ‘Y’ (Medical Assistant) Intake 02/2027 పోస్టుల భర్తీకి
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 6 నుంచి జూలై 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవా కాలానికి అగ్నివీర్వాయు పోస్టులతో పాటు, రెగ్యులర్ క్యాడర్లో ఎయిర్‌మెన్ గ్రూప్ Y మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
నిర్వహించబడుతోంది.ఆన్లైన్ పరీక్షలు 2026 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు.
