IIM Visakhapatnam Recruitment 2026 – మేనేజర్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
Indian Institute of Management Visakhapatnam (IIM Visakhapatnam) కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Centre of Excellence in Entrepreneurial Skills and Policy (CEESP) విభాగంలో Manager మరియు Research Associate పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం 3 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ IIM Visakhapatnam Official Website ద్వారా 29 మే 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.